సీఎం చంద్రబాబును కలిసిన పులివర్తి నాని

సీఎం చంద్రబాబును కలిసిన పులివర్తి నాని

TPT: ఉమ్మడి చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కుప్పం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం నియోజకవర్గ పై కాసేపు చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.