యుద్ధం.. మోదీపై భారతీయుల భరోసా!
పశ్చిమాసియాలో యుద్ధం భీకరంగా మారుతున్నా అబుదాబిలోని భారతీయులు ప్రధాని మోదీపై అపార నమ్మకంతో ఉన్నారు. క్షిపణి దాడులు జరుగుతున్నా భయం లేకుండా.. 'ఒక్క భారతీయుడికి నష్టం వాటిల్లినా ఆ దేశం భారీ మూల్యం చెల్లించాల్సిందే' అని మోదీ నాయకత్వంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా భారత్ తమను కాపాడుతుందని నమ్ముతూ ధైర్యంగా ఉన్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.