'విద్యార్థులు ఫీజులలో వివక్షకు గురవుతున్నారు'

'విద్యార్థులు ఫీజులలో వివక్షకు గురవుతున్నారు'

NLR: కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో ట్యూషన్ ఫీజులో OBC విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని నెల్లూరు జిల్లా రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు మంగళవారం జీరో అవర్ నోటీస్ ద్వారా రాజ్య సభలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే సమీక్షించి, సరైన మార్పులు చేసి OBC విద్యార్థులకు EWS విద్యార్థులతో సమానమైన ఫీజు రాయితీలను కల్పించాలని కోరారు.