'మస్తీ 4' ట్రైలర్ రిలీజ్
బాలీవుడ్ హీరోలు రితేష్ దేశ్‌ముఖ్, వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ 'మస్తీ 4'. మిలాప్ మిలాన్ జవేరి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా, ఇప్పటికే 'మస్తీ' సిరీస్ నుంచి మూడు పార్టులు రాగా.. మంచి విజయం అందుకున్నాయి.