రానున్న మూడు గంటల్లో వర్షాలు ..!

రానున్న మూడు గంటల్లో వర్షాలు ..!

ASR: రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ క్రమంలో రాగల 3 గంటల్లో జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షం పడే సమయంలో పొలాల్లో పని చేసేవారు, పశువుల కాపరులు, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.