BREAKING: మరో కొత్త కార్యక్రమం

BREAKING: మరో కొత్త కార్యక్రమం

TG: రాష్ట్ర వ్యవసాయ శాఖ రేపటి నుంచి కొత్త కార్యక్రమం చేపట్టనుంది. 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' పేరుతో కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1200 గ్రామాల్లో శాస్త్రవేత్తల బృందాలు పర్యటించనున్నాయి. దీని కోసం 200 మంది సైంటిస్టులతో కూడిన బృందాలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించనున్నాయి. మే 5 నుంచి జూన్ 13 వరకు ఈ కార్యక్రమం జరగనుంది.