గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ..?

గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ..?

WGL: గ్రేటర్ వరంగల్‌లో ఆధునిక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. భూగర్భ డ్రైనేజీ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.5,257 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన KFW బ్యాంక్ నుంచి రుణం అందనుంది. మొత్తం వ్యయంలో 50% రుణంగా, 25% కేంద్ర ప్రభుత్వం, 25% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందించనున్నట్లు సమాచారం.