బంకెట్ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

బంకెట్ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

KNR: తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన PCR బంకెట్ హాల్‌ను మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ప్రజలకు అందుబాటులో సరసమైన ధరలకు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.