కొమరాడ మండలంలో గజరాజుల గుంపు

కొమరాడ మండలంలో గజరాజుల గుంపు

PPM: కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఉదయం అర్తం కొండపై ఏనుగుల గుంపు ఉన్నట్లు చెప్పారు. సమీప ప్రాంతంలో ఉండే పంట పొలాలకు రైతులు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడరాదన్నారు.