VIDEO: నేడు జిల్లాలో మాంసం ధరలు

VIDEO: నేడు జిల్లాలో మాంసం ధరలు

కోనసీమలో ఇవాళ చికెన్ ధరలు ఫారం మాంసం కేజీ రూ. 145-155, రిటైల్ లైవ్ 175-180, బ్రాయిలర్ రకం 255-260, స్కిన్ లెస్ 290-295 వరకూ ఉన్నాయి. మటన్ ధర కిలో రూ. 700 నుండి 800 వరకూ పలుకుతోంది. ప్రాంతాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు తెలిపారు.