కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ కర్నూలు ఔట్‌డోర్ స్టేడియంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి టీజీ భరత్
✦ కర్నూలులోని బ్యాంగిల్స్ దుకాణంలో అగ్ని ప్రమాదం.. తప్పిన ప్రమాదం
✦ జాబ్ క్యాలెండర్ తో ప్రభుత్వం ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది: ఎమ్మెల్యే గౌతు చరిత
✦ కర్నూలు జిల్లా ప్రజలు 'మన మిత్ర' సేవలను వినియోడించుకోండి: కలెక్టర్ సిరి