అలా చేస్తే అనుమతులు రద్దు చేయండి: ఎమ్మెల్యే

అలా చేస్తే అనుమతులు రద్దు చేయండి: ఎమ్మెల్యే

W.G: ఆకివీడు, ఉండి మండలాలకు చెందిన అధికారులతో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ కంట్రోల్, చెత్త నియంత్రణలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నామని, నిభందనలు పాటించని దుకాణదారులపై పెనాల్టీలు వేయాలని, అయినా తిరిగి తప్పు చేస్తే వారి దుకాణాలకు చెందిన అనుమతులను రద్దు చేయాలన్నారు.