చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ నగరిలో ఘనంగా రంజాన్ వేడుకలు
➢ తిరుమలలో శ్రీవారి ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు 'వాటర్, ఫుడ్ అనాలసిస్ ల్యాబోరేటరీ' ఏర్పాటు
➢ యాదమరి మండలంలో గ్యాస్ సిలిండర్ల కోసం భారీగా క్యూ కట్టిన ప్రజలు
➢ తిరుమలలో భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించిన సీఎం చంద్రబాబు