హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జూబ్లీహిల్స్‌లో 300 గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
➢ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఎల్పీజీ గ్యాస్ దొరకక ఆందోళన చేపట్టిన ఆటో డ్రైవర్లు
➢ గచ్చిబౌలి స్టేడియంలో త్వరలో ప్రారంభంకాబోతున్న ఫిఫా రేంజ్ ఫుట్‌బాల్ కోర్టు
➢ షాద్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన MLA వీర్లపల్లి శంకర్