అల్లు అర్జున్ లైనప్‌లో క్రేజీ సినిమాలు

అల్లు అర్జున్ లైనప్‌లో క్రేజీ సినిమాలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో బన్నీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఆయన లైనప్‌లో ఉన్నాయి. దర్శకుడు సుకుమార్‌తో 'పుష్ప 3', తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో 'AA23' మూవీలు చేయనున్నాడు. అలాగే మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్‌తో 'AA24' మూవీ చేయనున్నట్లు టాక్.