VIDEO: పట్టపగలు చోరీకి పాల్పడ్డ దొంగలు

VIDEO: పట్టపగలు చోరీకి పాల్పడ్డ దొంగలు

NRML: కడెం మండల కేంద్రంలో బుధవారం పట్టపగలే దొంగలు హల్చల్ చేశారు. ప్లాస్టిక్ డబ్బాలు ఎరుకుంటు వచ్చిన నలుగురు దొంగలు శివానంద్ గౌడ్, వేణు ఇళ్లలోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు చాకచక్యంగా నలుగురు నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎస్సై సాయికిరణ్ ఘటనాస్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.