PU విశ్వవిద్యాలయానికి వార్డెన్స్ నియామకం

PU విశ్వవిద్యాలయానికి వార్డెన్స్ నియామకం

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం ఉమెన్స్ హాస్టల్ జనరల్ వార్డెన్‌గా, డాక్టర్ కే. నాగసుధ డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, మెస్ వార్డెన్‌గా ఆర్. లక్ష్మి డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీని నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీచేసిన ఉపకులపతి శ్రీనివాస్, రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, డి. మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.