కేంద్రంపై స్టాలిన్ తీవ్ర ఆరోపణలు
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాదికి ద్రోహం చేసేందుకు సిద్ధమవుతోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. మహిళా రిజర్వేషన్‌ను సాకుగా చూపి పార్లమెంట్‌లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించడానికి కుట్ర పన్నుతోందన్నారు. తమిళ ప్రజలు ఎప్పటికీ మత వాదులను రాష్ట్రంలోకి అనుమతించబోరని స్టాలిన్ అన్నారు.