పిచ్చాటూరు నూతన ఎస్సైగా రాఘవేంద్ర
TPT: పిచ్చాటూరు పోలీస్టేషన్ నూతన ఎస్సైగా B. రాఘవేంద్ర సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఎస్సై రాఘవేంద్ర మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధి నిర్వహణలో రాజీ లేకుండా ప్రజలకు సేవ చేస్తామన్నారు. పిచ్చాటూరు భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన రీతిలో భద్రతా చర్యలను చేపట్టడం జరుగుతుందన్నారు.