శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే
KMR: జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు శుక్రవారం శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడువని శ్రీ సీతరామచంద్రుల వారి జీవితం సకళ మానవాళికి ఆదర్శ ప్రాయామని పేర్కొన్నారు. అ సీతరామల చల్లని దీవెనలతో అందరికీ సకాల శుభాలు కలగాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు.