'పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం'

'పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహిద్దాం'

MBNR: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని మహబూబ్‌నగర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవుని గుట్ట కాటమయ్య స్వామి దేవాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ వద్ద కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమానికి బహుజనులందరు హాజరు కావాలన్నారు.