అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ

అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ర్యాలీ

MBNR: 1962వ సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో దాదాపు 62 మంది యాదవ సైనికులు అమరులయ్యారని, వారికి నివాళులర్పిస్తూ జిల్లా కేంద్రంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు లక్ష్మీనరసింహ యాదవ్, నాయకులు శాంతన్న యాదవ్, సాయిలు యాదవ్, లక్ష్మణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.