సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే హరీశ్ రావు
SDPT: సద్దుల బతుకమ్మ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకైన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరారు. దేశంలో పూలతో చేసుకొనే పండుగ, ప్రకృతి దేవతగా పూజించే పండుగ మన బతుకమ్మ అని పేర్కొన్నారు.