VIDEO: కాలువలో పడి వృద్దుడు మృతి.. వీడియో వైరల్
GNTR: లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఫ్తీ స్ట్రీట్‌లో గుర్తుతెలియని వృద్దుడు కాల్వ గట్టుపై కూర్చొని అకస్మాత్తుగా పడిపోయి మృతి చెందిన విషయం విధితమే. అయితే ఈ ఘటనకు సంబంధించిన CC ఫుటేజ్ గురువారం గుంటూరు వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది. వృద్దుడు వెనక్కి జరిగి కూర్చోవడానికి ప్రయత్నించగా తల కిందులుగా కాల్వలో మునిగిపోగా మృతి చెందినట్లు తెలుస్తోంది.