'రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం'

'రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం'

BHPL: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శాకాపురం దివ్య హెచ్చరించారు. ప్రత్యర్థులపై అసత్య ప్రచారాలు, మనోభావాలు దెబ్బతినే వ్యాఖ్యలు చేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎస్సై కోరారు.