నూతన సర్పంచ్‌ను అభినందించిన మంత్రి సీతక్క

నూతన సర్పంచ్‌ను అభినందించిన మంత్రి సీతక్క

BDK: చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికయిన పూజారి సామ్రాజ్యంను మంత్రి సీతక్క ఇవాళ ఆశీర్వదించారు. సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సీతక్క పర్యటించారు. డీసీఎంఎస్ డైరెక్టర్ పరుచూరి రవికుమార్, సర్పంచ్ సామ్రాజ్యం ఇతర కాంగ్రెస్ నాయకులు సీతక్కను కలిశారు. వారి టీం వర్క్‌ను సీతక్క అభినందించారు.