రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో RS ప్రవీణ్ కుమార్

రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో RS ప్రవీణ్ కుమార్

ASF: కౌటాల మండలం కనికి గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం డా. ప్రవీణ్ కుమార్‌ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.