VIDEO: తుమ్మడంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

VIDEO: తుమ్మడంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

NLG: జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిడమానూరు మండలం తుమ్మడం గ్రామంలో రజక కాలనీ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీంతో గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.