VIDEO: ఆటోను ఢీకొట్టిన లారీ 8 మందికి గాయాలు

VIDEO: ఆటోను ఢీకొట్టిన లారీ 8 మందికి గాయాలు

WGL: ఆటోను లారీ ఢీ కొట్టిన ఘటన వర్ధన్నపేట పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు. ప్యాసింజర్‌లను తీసుకుని నందనం వైపు వెళ్తున్న ఆటోను కరీంనగర్ నుంచి బూడిద లోడు లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికు స్వల్ప గాయాలుకాగా. సంజన బాలికకు తీవ్ర గాయాలు అయ్యాయి ఆసుపత్రికి తరలించారు.