విజిలెన్స్ దాడులు.. డొమొస్టిక్ సిలండర్లు స్వాధీనం

విజిలెన్స్ దాడులు.. డొమొస్టిక్ సిలండర్లు స్వాధీనం

VZM: విజిలెన్స్‌ & రెవెన్యూ అధికారులు మంగళవారం భోగాపురం మండలం పోలిపల్లిలో ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వాణీజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఒక టిఫిన్‌ సెంటర్లో మూడు LPG డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ CI సింహాచలం మాట్లాడుతూ.. సదరు వ్యక్తిపై 6-ఏ కేసు నమోదు చేసామన్నారు.