VIDEO: వాజ్‌పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
SKLM: స్థానిక సూర్యమహల్ జంక్షన్ వద్ద మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహ ఆవిష్కరణ కోసం భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శంకర్ హాజరై శంకుస్థాపన చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వర రావు మాట్లాడుతూ.. ఈనెల 19న జరగబోయే అటల్ మోదీ సుపరిపాలన యాత్రను విజయవంతం చేయాలని అన్నారు.