జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం

BDK: మణుగూరు మండలంలోని అంబేద్కర్ సెంటర్‌లో రాజ్యాంగ పరిరక్షణ కొరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదం ప్రారంభించారు. ఈ నినాదం ప్రతి ఇంటికి చేరే విధంగా రూపొందించిన కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.