VIDEO: 'ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు'
MNCL: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్‌లోని కలెక్టరేట్‌లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణిలో అందిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.