నేను బ్రతికే ఉన్నా.. అధికారులు చనిపోయావంటున్నారని ఫిర్యాదు

నేను బ్రతికే ఉన్నా.. అధికారులు చనిపోయావంటున్నారని ఫిర్యాదు

MNCL: తాను సజీవంగా ఉన్నప్పటికీ, అధికారులు మాత్రం తనను చనిపోయావంటున్నారని వేమనపల్లి మండలం దస్నాపూర్ చెందిన పద్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను చనిపోయినట్లు రికార్డు చేశారని MPDO కుమారస్వామికి మంగళవారం ఫిర్యాదు చేసింది. మృతి చెందిన కొడుకు పేరు మీద పట్టా భూమి ఉండడంతో రైతు బీమా కొరకు దరఖాస్తు చేయగా, కొడుకుకు బదులు తాను చనిపోయిన అని రికార్డ్ చేశారని తెలిపింది.