ఈదురు గాలులతో విరిగిపడ్డ చెట్టు తొలగించని అధికారులు

BDK: పాల్వంచ బస్టాండ్ సెంటర్‌లో ఇన్ గెట్ వద్ద షాప్‌పై గురువారం వచ్చిన ఈదురుగాలులకు చెట్టు విరిగిపడి పడింది. పాల్వంచ మున్సిపల్ అధికారులకు సమాచారం అందించినా స్పందించడం లేదని స్థానిక షాపు యజమాని శుక్రవారం వాపోయాడు. ఇప్పటికైనా మునిసిపల్ సిబ్బంది స్పందించి ఆ చెట్టుని తొలగించాలని కోరారు.