నేడు సిజ్ ఇసుక వేలం పాట

నేడు సిజ్ ఇసుక వేలం పాట

KMR: ఇసుకను అక్రమంగా రవాణా చేసి, నిల్వ ఉంచిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారి సాయిబాబా అన్నారు. గురువారం డోంగ్లి మండలం హసన్ టక్లి శివారులో నిల్వ చేసిన 13 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేసినట్లు ఆయన చెప్పారు. శుక్రవారం ఉదయం 11:30 గంటలకు వేలం నిర్వహిస్తున్నట్లు ఆసక్తి గల వారు పాల్గొనాలని కోరారు.