ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సానా

ఉపరాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ సానా

KKD: నూతన ఉపరాష్ట్రపతి చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్‌ను రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అభినందించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతికి ఎంపీ విజ్ఞప్తి చేశారు.