'రాహేలు' నుంచి వీడియో సాంగ్‌ రిలీజ్

'రాహేలు' నుంచి వీడియో సాంగ్‌ రిలీజ్

ప్రముఖ హీరోయిన్ హనీ రోజ్ ప్రధాన పాత్రలో దర్శకురాలు ఆనందిని బాల తెరకెక్కిస్తున్న సినిమా 'రేచల్' (తెలుగులో రాహేలు). పాన్ ఇండియా భాషల్లో వచ్చే నెల 6న విడుదల కానుంది. ఈ మూవీ నుంచి రిలీజైన 'కన్నీళ్' పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక మాంసం(బీఫ్)కొట్టు నడుపుకునే రేచల్ అనే అమ్మాయి తన జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదుర్కొందనే కథతో ఈ మూవీ తెరకెక్కింది.