‘రాజన్న సేవలు చిరస్మరణీయం'

‘రాజన్న సేవలు చిరస్మరణీయం'

ADB: ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. 108 సర్వీస్, స్కాలర్‌షిప్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన ఘనత వైఎస్ఆర్‌దేనని కొనియాడారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.