తిరుపతి జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా మణికంఠ

తిరుపతి జిల్లా ఇంఛార్జ్ ఎస్పీగా మణికంఠ

TPT: తిరుపతి జిల్లా ఇంఛార్జ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా చిత్తూరు జిల్లా ఎస్పీ చందోలు మణికంఠ శనివారం తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టిక్కెట్లు కోసం కౌంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాటలో భాగంగా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడుని ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే.