VIDEO: ద్విచక్ర వాహనాల దొంగతనం.. ఇద్దరు అరెస్ట్

HNK: ఐనవోలు మండల కేంద్రంలో చెడు వ్యసనాలకు బానిసలై బైక్ దొంగతనాలు చేస్తున్న ఇద్దరిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సీఐ రాజగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. తనిఖీల్లో పట్టుబడిన రోహిత్, కార్తీక్‌లు మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద బైక్‌లను చోరీ చేసిన రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు తెలిపారు.