అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రేపు జిల్లాలో PGRS కార్యక్రమాలు
✦ తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటారామిరెడ్డి
✦ కిలిమంజారో'ను అధిరోహించిన దుగ్గిమర్రికి చెందిన కుసుమ
✦ హిందూపురంలో టీడీపీ, వైసీపీ పర్యటనల నేపథ్యంలో టెన్షన్ వాతావరణం