రేపు ఉచిత వైద్య శిబిరం..

రేపు ఉచిత వైద్య శిబిరం..

MLG: జిల్లా కేంద్రంలోని SBH రోడ్డులోని జంపన్న ట్రస్ట్ కార్యాలయంలో సోమవారం (రేపు) ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జంపన్న ట్రస్ట్ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి పరీక్షలతో సహా వైద్య సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.