VIDEO: జిల్లాలో యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు

VIDEO: జిల్లాలో యూరియా కొరతతో రైతులకు ఇబ్బందులు

MHBD: జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు యూరియా కేంద్రాలకు తరలివచ్చి ఎరువుల కోసం కిక్కిరిసిపోతున్నారు. పంటలకు నష్టం వాటిల్లుతుందనే భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా సరఫరాను పెంచి, అన్ని మండలాలకు సమయానికి పంపిణీ చేయాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.