ఇండిగో సీఈవోకు డీజీసీఏ షోకాజ్ నోటీసు
ఇండిగో విమానయాన సంస్థ సర్వీసుల్లో తీవ్ర అంతరాయం పట్ల కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఈ మేరకు ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్‌కు డైరెక్టర్ DGCA షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ లేకపోవడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని తెలిపింది. 24 గంటల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.