నేడు ఎస్‌కోటలో ప్రజా దర్బార్

నేడు ఎస్‌కోటలో ప్రజా దర్బార్

VZM: ఎస్‌కోట తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్జీదారులు ఫిర్యాదుతో పాటు తమ వెంట ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకురావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.