'పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం'

'పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం'

MBNR: నవాబ్ పేట మండలంలోని రుద్రారంలో ఇటీవల నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.