VIDEO: మల్లన్న జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన

VIDEO: మల్లన్న జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన

SRD: ఖేడ్ మండలంలోని అనంతసాగర్‌లో మైలారం మల్లన్న జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు శనివారం రాత్రి మొదటి రోజు గ్రామస్తులు పెద్ద ఎత్తున బండ్ల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో గ్రామంలోని గడపగడపకు ప్రతి ఒక్కరూ బండ్ల ప్రదర్శన ఊరేగింపులో పాల్గొని మల్లన్న గుడి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.