'క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి'

'క్రీడాకారుల ప్రతిభను వెలికితీయాలి'

NRPT: గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీయడమే 'సంసద్ ఖేల్ మహోత్సవం' ముఖ్య ఉద్దేశమని జిల్లా బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య పేర్కొన్నారు. బుధవారం క్షీరా లింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఆయన క్రీడలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి, విద్యాధికారి నిజాముద్దీన్, జయానంద రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.