'టీడీపీ నుంచి ఎంపీటీసీ సస్పెండ్'

'టీడీపీ నుంచి ఎంపీటీసీ సస్పెండ్'

AKP: పూడిమడక ఎంపీటీసీ మేరుగు అరుణ అప్పలనాయుడిని టీడీపీ నుంచి గురువారం సస్పెండ్ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై, పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో ఎంపీటీసీ పై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు టీడీపీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు పూడిమడక టీడీపీ గ్రామ అధ్యక్షుడు మేరుగు వెంకట్రావు తెలపారు.